16, ఆగస్టు 2010, సోమవారం

బూజు పట్టిన వరకట్న చట్టం-మరోసారి బస్సు మిస్సయిన చట్ట సభలు


లేటెస్టు గా మరొక్కసారి తామేం చేయాలో సుప్రీం కోర్టుతో చెప్పించుకోవాల్సి వచ్చింది మన రాజకీయాలకి.  వరకట్న నిషేద చట్టాన్ని సవరించమని లా కమీషన్ నీ, న్యాయ శాఖ నీ సుప్రీం కోర్టు ఆదేశించింది. IPC సెక్షన్ 498-A  (for dealing with cruelty of husband and relatives over dowry) చాలా ఉపయోగ పడింది, అయితే చాలా దురుపయోగం కూడా జరిగింది అని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. 
గృహ హింస నిరోధక చట్టం ఉన్న నేపధ్యం లో ఈ చట్టాన్ని సవరించడం వల్ల, దురుపయోగాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. అయితే చేయవలసిన సవరణల రూపురేఖల గురించి అన్ని వర్గాలతో చర్చ చాలా అవసరం.
రాజకీయ నాయకులు ఇప్పటికే దీని మీద చర్చ లేవనెత్తక పోవడం చాలా దురదృష్టకరం. 
మన రాజకీయాలు, ప్రజలని ఆలోచింప చేసి, మార్గనిర్దేశం చేసే పాత్రని చెయ్యవలనంత చెయ్యట్లేదు. కేవలం, ప్రజలు బజార్నబడి బస్సులు ధ్వంసం చెయ్యడమో లేక ఇదిగో ఇలా సుప్రీం కోర్టు మొత్తితేనో హడావిడిగా సంస్కరణలు చేయ వలసి వస్తుంది. 
తీరా   పీకలమీదికి వచ్చాక ప్రజాస్వామ్య పద్దతిలో చర్చ చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే వెసులుబాటు ఉండదు. మళ్ళీ తప్పులు చేసే అవకాశాలు, కొన్ని వర్గాల ఆమోదం లేక పోవడం వంటి ప్రమాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా, వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య సమతుల్యత దెబ్బతినాల్సి రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే.

11 కామెంట్‌లు:

  1. hmmm...gud point.
    I know at least 3 cases in which IPC సెక్షన్ 498-A was grossly misused. It looks like IPC follows the rule of empowering the disadvantaged sections of the society with laws which have a scope to be misused. May be that is how they want to bring a balance, not with a well thought out framework.

    Some can say that, the cases in which this law was misused is a very small compared to the number of cases in which it was put to proper use....but still...

    and coming to ur point...law making bodies missing out things and being reprimanded by SC, looks like it has become a habit.

    రిప్లయితొలగించండి
  2. you can find some posts related to 498A in this link

    http://akaasaramanna.blogspot.com/search/label/498A

    రిప్లయితొలగించండి
  3. మన దేశంలో "స్త్రీల కోసం" అని చెప్పబడుతున్న చట్టాలు అంతర్జాతీయ మానవహక్కులకూ, natural justice కూ పూర్తి వ్యతిరేకమైనవి. అవి ఎక్కువ భాగం కాపరాల్ని బాగు చేయడానికి కాక మగవాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికీ, వారిని వ్యాజ్యాల్లో ఇరికించి వారి నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి ఆదాయాల్ని, ఆస్తుల్ని చట్టపరంగా దోచుకోవడానికి ఉద్దేశించినవి. ఈ దోపిడిలో ఒక స్త్రీ, ఆమె తల్లిదండ్రులూ మాత్రమే కాక న్యాయవాదులూ, పోలీసులూ, న్యాయవ్యవస్థ (న్యాయ అవస్థ) కూడా పాలు పంచుకోవడం తరచు. అందుచేత వాటి దుర్వినియోగం వాటి పుట్టుకలోనే రాసుంది. ఇక అవి దుర్వినియోగమెలా అయ్యాయని ఆశ్చర్యపోవడం అనవసరమేమో !

    రిప్లయితొలగించండి
  4. "దురుపయోగం" అసలు ఈ పదం వుందండీ ?

    రిప్లయితొలగించండి
  5. Nice points by anonymous
    1. అంతర్జాతీయ మానవహక్కులకూ, natural justice కూ పూర్తి వ్యతిరేకమైనవి
    2.అందుచేత వాటి దుర్వినియోగం వాటి పుట్టుకలోనే రాసుంది

    రాజకీయ నాయకులు ఇప్పటికే దీని మీద చర్చ లేవనెత్తక పోవడం చాలా దురదృష్టకరం. మన రాజకీయాలు, ప్రజలని ఆలోచింప చేసి, మార్గనిర్దేశం చేసే పాత్రని చెయ్యవలనంత చెయ్యట్లేదు.
    I think only 5% of the legislators know that there exists a word known as 'proactive'. There is a clear gap in the thought leadership, political, religious or otherwise.

    రిప్లయితొలగించండి
  6. Some times it might be required to do such laws for their utility. But we should be aware of their otherside also and need to work towards obviating those laws. As YAB said, our leadership is not proactive.

    YAB and Anonymous: you are taking the discussion in the rigt direction and it strengthens my hope :)

    రిప్లయితొలగించండి
  7. Along with IPC సెక్షన్ 498-A,
    1) there is a need to amend/moderate SC/ST atrocity act also.

    2) there is a need to implement Uniform Civil Code

    3) there is a need to get rid off biased (towards) minority appeasing sections from Constitution.

    4) there is a need to get rid of Article 370. Apply all laws to J & K along with rest of India.

    5) there is a need to pass a law to implement death penalty to Political and Bureaucratic corruption only.

    6) there is a need to remove the person(s) and his/her family from the eligibility list of all kinds of reservations.

    7) there is a need to prevent any one from contesting for ANY political position (next three generations) if a person belongs to that family enjoy(ing) such position.

    8) there is a need to prevent any one from serving more than 2 times at a given level assuming there are 4 levels from village to National (1. village; 2. District; 3. State; and 4. National). It means that maximum one can enjoy/serve 40 years in political office and no one from such family (including siblings and there of) can contest elections for next three generations.

    9. there is a need to prevent that any serving politician and his immediate family (including siblings and there of) has any business activity of any sorts. Such relatives can not be appointed to any positions in the government.

    10. there is a need to prevent immediate family members to assume/contest office/elections if the politician ceased to exist.

    11.

    రిప్లయితొలగించండి
  8. Read no. 6 as follows.

    6) there is a need to remove the person(s) and his/her family from the eligibility list of all kinds of reservations, if one of the family member benefited by reservations.

    Then only it is possible that reservations benefits can reach all the targeted groups/populations. Otherwise only people (and his/her family members to nth generation) who got the benefit in the 1st place, are monopolizing reservation benefits.

    11. To eligible to contest elections one has to successfully complete 8 years course (TBD)*. All citizens of India are eligible to attend this 8 years course, irrespective of Caste, Age, Sex, Disability, Language, Religion, economic/social status. Such course must be partially (fully?) funded by government. People with this qualification can not apply for any government jobs/benefits other than contesting elections.

    * This is not a traditional (e.g. BA, MA, BE, MBBS, MBA etc) education course.

    12.

    రిప్లయితొలగించండి