11, ఆగస్టు 2010, బుధవారం

మావోయిస్టులు-మానవ హక్కులు-మామూలు ప్రజలు

అసలేంటి ఈ గోల? ఏం కావలి వీళ్ళకి? రాజకీయనాయకుల పాత్ర ఏంటి? మనమేం చేయాలి? మధ్యలో ఈ మానవ హక్కుల వాళ్ళ గొడవేంటి? ఒకడేమో హింస వద్దు అంటాడు, ఒకడేమో, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటాడు. చట్టం తన పని తను చేస్తే ఇన్ని గొడవలెందుకసలు? 


హ్మ్.. చాలా ప్రశ్నలు. చాలా వరకు నా ఆలోచనల్ని నా ఆంగ్ల బ్లాగులో ఒక 3 టపాలు రాశానింతకు ముందు.
ఈ రోజే ఒక ఆసక్తికరమైన సర్వే చూసాను. ఆ సర్వె అన్నా తెలుగు బ్లాగ్లోకంతో పంచుకుందామనే ఈ పోస్టు..


2 కామెంట్‌లు:

  1. కొంపదీసి ఈ సర్వే కార్పొరేట్ ఉద్యోగులపై చేసింది కాదుకదా, ఎందుకంటే వాళ్ళే ఎలాంటి ఒపీనియన్స్ లేకుండా ఉంటారు.ఏడు ప్రశ్నల్లో మొదటి నాలిగింటికి ఎలాంటి అభిప్రాయం లేని వాళ్ళు 50 శాతం ఉన్నారంటే ఇది సామాన్య ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్టు అనిపించడం లేదు. మీ ఇంగ్లీష్ బ్లాగు ఒక సారి తీరిగ్గా చదివి మళ్ళి వ్యాఖ్యానిస్తాను .

    రిప్లయితొలగించండి
  2. వెంకట్,
    కార్పోరేటు ఉద్యోగులూ, ఎగువ మధ్య తరగతి వాళ్ళూ ఒక రకమైన నూతిలో వుండి, ఈ వ్యవస్థతో సంబంధం లేకుందా వుండడం నిజమే. అందరూ కాదులేండి.. It is definitely changing. Thank you for the comments and yeah.. I look forward to your views on the post in my English Blog :)

    రిప్లయితొలగించండి