24, జూన్ 2010, గురువారం

ఇన్నేళ్ళకు గుర్తొచ్చిన రూపాయి..

మన రూపాయికి ఒక చిహ్నం ఉంటే బావుంటుంది అని, కాలేజీ రోజుల్నుంచీ అనుకుంటూ ఉండే వాళ్ళం మేము. ఇన్నాళ్ళకి అది నిజమవుతుందంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఐదింట్లోంచి ఒకదాన్ని ఒకట్రెండ్రోజుల్లో ఎంపిక చేస్తారు మనవాళ్ళు.  పెద్ద గొప్ప విషయమేమీ కాకపోవచ్చు కానీ, నేనైతే ఒక మంచి మైలురాయి అవుతుందని ఆశిస్తున్నా! ఏమో..ఎవరికి తెలుసు..

1. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం పోషించబోయే ముఖ్యపాత్రకి ఒక సంకేతం అయ్యుండొచ్చు..
2. వాడకానికి అనువుగా (ease of use) ఉండే పద్దతులమీద మన ప్రభుత్వాలు ద్రుష్టి పెట్టడంలో మొదటి అడుగు ఐయ్యుండొచ్చు..
3. ఆత్మవిశ్వాసం, ఆనందం నిండిన భారతావనికి ఒక ముందస్తు సూచనా అయ్యుండొచ్చు.. 
 

10 కామెంట్‌లు:

  1. Good piece of info again. I wasn't aware that, 5 symbols were finalized. 2,3,4 look good. 5 is not clearly visible.

    రిప్లయితొలగించండి
  2. వీకెండ్ పొలిటిషియన్ గారూ,

    మీ టపా బావుంది. అసలు ఈ విషయమే ఎప్పుడూ వినలేదు. మీ బ్లాగు ద్వారా RTE

    గురించి కూడా తెలుసుకున్నాను. థాంక్స్!
    నావోటూ మూడో దానికే!

    కృష్ణప్రియ/

    రిప్లయితొలగించండి
  3. @Kamal - Thank you

    Krishnapriya గారూ,
    మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఐతే.. ఇంతకుముందు టపాలు కూడా చూశారన్నమాట! ఒకరకంగా చాలామంది చదువుకున్న వాళ్ళు ఇటువంటి ప్రతిపాదన(RTE) కోసమే ఆశిస్తున్నారండీ. Participation from people and vigilent intelligentia is the key for the success of this initiative.

    రిప్లయితొలగించండి
  4. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా!! ఈ ఐదు symbols కూడా హిందీ అక్షరం 'ర' కి different variants.

    రిప్లయితొలగించండి
  5. YAB, yeah.. 5 th one is not clear in this image. there is another blog which gave a nice picture of the symbols. I am giving the ling here. Take alook at it. http://e-kaburlu.blogspot.com/2010/06/new-rupee-currency-symbol.html?showComment=1277467554549#c8483090771097730563

    రిప్లయితొలగించండి
  6. "ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా!! ఈ ఐదు symbols కూడా హిందీ అక్షరం 'ర' కి different variants"

    అవునండి, అదేదో తొందరగా ఎంపిక చేస్తే ఆ చిహ్నాన్నే నా పేరులోనూ వాడుకుంటాను స్టైల్ గా venkata Raghavendra ani ;)

    రిప్లయితొలగించండి