26, ఆగస్టు 2010, గురువారం

MPలకి జీతాలివ్వాలా? ఇస్తే ఎంతివ్వాలి?


మన MP ల జీతాలు 16000 నుండి 50000 కి పెంచారు. దాని మీద కొంత వ్యతిరేకతా కూడా వినిపించింది. చాలా మంది ఎందుకు వీళ్ళకి జీతాలు పెంచాలి? ఎలాగూ ఆడ్డదిడ్డంగా తినేస్తున్నారుగా? ఇప్పుడేమైనా ఆపేస్తారా? అని అనుమాన పడుతున్నారు. అసలు పార్లమెంటుకే వెళ్ళరు, వెళ్ళినా పార్లమెంటులో అరుచుకోవడం తప్ప వీళ్ళు చేసేదేముంది అని అనేవాళ్ళు కూడా కొందరున్నారు. అసలు ప్రజాసమస్యలిన్నుంటే వాటిని గాలికి వదిలి తమ సొంత జీతాలకోసం పాకులాడటమేంటనే ధర్మసందేహం కూడా చాలా మందికి కలిగుండొచ్చు..నాకేమనిపిస్తుందంటే,


  1. ఆసలు MP ల జీతాలు ఇంకా పెంచాలి. ఆదే మోస్తరు ప్రభుత్వోద్యొగులకి ఎంత వుందో కనీసం అంత జీతాలు ఇస్తే నష్టమేంటి? వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే కాదా అనేది చాలా అసందర్భం.
  2. సేవ చెయ్యడానికి వచ్చినోళ్ళకు జీతాలెందుకు అనేది బేసిక్ ప్రశ్న. అయితే.. ఎవరినైనా ఉచితంగా సేవ చెయ్యమని ఒక సమాజంగా మనమెందుకడగాలి? వాళ్ళు చేసే పనికి న్యాయమైన వేతనం ఇస్తే తప్పేం లేదు కదా!
  3. జీతభత్యాల వ్యవహారాన్ని నిర్ణయించే పద్దతి మాత్రం కొంత ఎబ్బెట్టుగా ఉంది(ఇప్పుదున్నపరిస్థితుల్లో వేలైనంత బాగానే స్టడీలూ, కన్సల్టేషన్లూ చేశారనుకోండి). ఎంతయినా పాపం వాళ్ళ జీతాలు వాళ్ళే నిర్ణయించుకోవడం కొంచెం ఇబ్బందే (వాళ్ళకీ మనకీ కూడా). ఇండిపెండెంట్ అథారిటీ ఎవరైనా నిర్ణయించే ఏర్పాటు వుంటే బావుంటుంది. (For example, Supreme Court Chief Justice )

ఎలా చేస్తే బావుంటుందంటారు? మీరేమంటారు? ఏంది అబ్బాయా, అన్నీ నువ్వే చెప్పేసి మమ్మల్నడుగుతావు అనకండేం! ఎందుకంటే మీ అందరిదగ్గరా చాలా పెద్ద ఆలోచనల ఖజానా ఉందని నాకు తెల్సు. ఒక్కసారి అప్ప్రైసల్ టైం లో మీరు ఎలా ఆలోచిస్తారో యాద్కి తెచ్చుకోండి.. ఆలోచనలు పరిగెత్తుకుంటూ రావూ!

74 కామెంట్‌లు:

  1. జీతాలు పెంచాలావద్దా అనే చర్చల్లో అందరికీ డబ్బులు కనిపిస్తున్నాయి. ఎం.పీ.లందరూ కోటీశ్వరులు అనే భావన కనిపిస్తోంది. ఒకటి అంకె మరొకటి అపోహ. ఈ రెంటినీ పక్కనపెట్టి చర్చ చెయ్యాలంటే అసలు MPలు ఏంచేస్తారనే చర్చ అవసరం.

    నిజంగా MP లు ఏంచేస్తారో తెలిస్తే, వాళ్ళ పరిశోధనల (research and analysis)కి డబ్బు అవసరం అనేది తేటతెల్ల మవుతుంది. ఇది అవసరమైతే రెండోది, what is the incentive for any youth to be a politician? అనేది. ఇది రాజకీయాల్ని మార్చేసే ప్రశ్న.

    డబ్బులుంటేగానీ రాజకీయ నాయకులు కాలేము అనేది ఒక రాజకీయనిజంగా చలామణీ అవుతున్న ఈ కాలంలో, నాయకుడైనా అవినీతి పరుడు కాకపోతే మనలేడనే స్థితిని మనం చాలా సాధారణంగా అంగీకరించేశాం.MP ల జీతాలు పెంచడం ద్వారా అది ఒక గౌరవప్రదమైన, "ఫలప్రదమైన" ఉద్యోగంగా కొంతమందైనా యువకులు భావించి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  2. వాళ్ళు చేసిన పనిని బట్టి జీతభత్యాలు నిర్ణయించే పద్ధతి ఒకటి ప్రవేశపెట్టాలి. కనీసం యాభై శాతం మంది సభ్యులకు కూడా పార్లమెంటు సమావేశాలలో 60 శాతం కూడా హాజరులేదని ఎక్కడో చదివాను. దాదాపు అరవై డెబ్భై శాతం మంది ఇంతవరకూ పెదవి విప్పలేదని కూడా చదివాను. పార్లమెంటులోనే ఈ పరిస్థితులుంటే, పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు వీళ్ళు చేస్తున్న పనేంటి అనే సందేహం కలుగుతుంది. అలానే, పనిచేయని పార్లమెంటు సభ్యుడిని వెనక్కి పిలిచే పద్ధతి కూడా కావాలి. అన్ని చట్టసభల్లో సభ్యులకు ఇవి అమలు చేయాలి.

    రిప్లయితొలగించండి
  3. Government should pay higher salaries (5 Lakhs per month) to law makers (MP's and MLA's) and implement higher (2 times or 3 times) penalties for political corruption of any form.

    The person who seeks political office must qualify 8 years (*) compulsory course (TBD) and 8 years(#) of practical experience in the following fields (example: 2 years in military, one year in police, one year at boarder, etc).

    The people who qualify in (*) are given the chance to serve for 8 years in various capacities mentioned in #.

    రిప్లయితొలగించండి
  4. 1) ఉదాహరణకి మన సాఫ్టువేరు ఉద్యొగాలు చూద్దాం. ఒక కంపెనీలొ కొందరు బాగా పనిచెయ్యడం లేదని వాళ్ళని ఉద్యొగం లొ నుండి తీసెయ్యడం బెటరా లేకపొతె వాళ్ళని సాకుగా చూపించి పనిచెసెవాళ్ళకి కూడా జీతం పెంచకుండా కాలం గడపడం బెటరా ?? ఇక్కడ పనిచెయ్యని MP లను ఉద్యొగం లొ నుండి తీసెసే పవరు మన చేతిలొనే వుంది కదా... కొంతమంది లంచాలు తీసుకుంటున్నారని మొత్తం ప్రబుత్వ ఉద్యొగులకి జీతం పెంచడం మానెస్తే ఊరుకుంటారా ??

    2) 50,000 ఈరొజు రెండు, మూడు సంవత్సరాల అనుభవమున్న సాధారణ సాఫ్టువేరు ఇంజినీరు జీతం. అతను ఎంత రొజుకి ఎంత పనిచెస్తాడు ? కంపేరిజన్ కొసం మన పురంధరేశ్వరిని తీసుకుందాం.. ఆవిడ పార్లమెంటులొ సమర్పించే ఒక రిపొర్ట్ తయారు చెయ్యడానికి ఎంత టైం తీసుకుంటుంది. (అన్నీ వాళ్ళ అధికారులే చూసుకుంటారు ..ఈవిడ చేసేది ఏముంది అనకండి .. అలా అయితే 30 - 50 లక్షలు తీసుకునే మేనేజర్లు అందరూ పనికిరాని వారే కదా.. వాళ్ళకి అక్కడ వున్నది రెస్పాన్సిబిలిటి). ఈవిడ ఒక సాధారణ కుర్ర సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నా ఎంత తక్కువ పనిచేస్తుంది ?? ఆవిద స్పీచిలమీద కొద్ది పరిచయం కొసం ఇక్కడ చూడండి http://www.daggubati.in/speeches_2009.html


    3) సేవ చెయ్యడానికి వచ్చిన వారు బ్రతికెదెట్లా ?? అనాధ ఆశ్రమం లొ పనిచేసేవారు జీతం తీసుకొరా ( ఉదాహరణ సరిపొలేదా... ప్రస్తుతానికి ఇదే తట్టింది )

    4) వీరికి జీతం పెంచడం వల్ల మన దేశానికి ఇంచుమించు 50 కొట్లు అదనపు భారంపడుతుంది... అది కొంచెం ఎక్కువే కానీ .. పెంచకపొవడం వల్ల , వాళ్ళు దీనిగురించి గొడవ చేసిన ప్రతీసారి దానికన్న ఎక్కువ విలువయిన సమయం వృదావుతుంది... అదన్న మాట.. నేనయితే ఒక్కొళ్ళకీ ఒక్కొ లక్ష పెంచమని చెబుతా ...

    రిప్లయితొలగించండి
  5. నాకు పెంచుతారా లేదా అన్న టెన్షన్ లో నేనుంటే (ఈ నెలాఖర్న మా కంపెనీ లో పెంచుతారట..) ... :-))) నాకంటే జీతం ఒక్కటే సంపాదనా మార్గం కానీ..
    మన ఎం పీ లూ, ఎం ఎల్ ఎ లకీ.. వాళ్ళ (అ)క్రమ సంపాదన లో ప్రభుత్వం ఇచ్చే జీతం 1 % కూడా ఉండదు. కాబట్టి నేనంత గా పట్టించుకోను. వాళ్ళూ పట్టించుకుంటారని నేననుకోను. మరీ కేర్ చేయనట్టుంటే బాగుండదని అలా కాస్త గొడవ చేస్తారనుకుంటున్నాను.

    అలాగే నేనెళ్ళి మా బాస్ తో నాకు జీతం పెంచకపోతే.. కుదరదు అని వెళ్ళిపోతానంటే.. మహా అంటే 10-15% పెంచుతారు, లేదా వెళ్ళి రావమ్మా అంటారు.. అదే మన గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులు అడిగితే.. మీడియా బోల్డు కవరేజ్.. అవసరమైంతే రాజ్యాంగాన్ని సవరించైనా తమకి కావలసినది తెచ్చుకోగలిగిన సమర్థులు వీరు..

    మనం నిజం గా వారి గురించి ఆలోచించవలసిన (One way or the other..) అవసరం ఉందంటారా?

    రిప్లయితొలగించండి
  6. ఆలోచింపజేసేదిగా వుంది. వాళ్ళకు జిల్లా కలెక్టర్ కు సమంగా జీతం, భత్యం ఇస్తే నష్టపోయేదిలేదు. అవినీతిపరులను ఆపలేమేమో కాని కొంతమంది నీతిమంతులకైనా గడ్డి తినకుండా కొంతవర్కూ అరికట్టగలము. అలాగే వాళ్ళను అవినీతి నిరోధకశాఖ, సి.బి.ఐల పరిధిలోకి తేవాల్సిన అవసరం వుంది.

    రిప్లయితొలగించండి
  7. మహేష్ గారు, ఎక్సలెంట్ గా గ్రహించడమేకాదు, అద్భుతంగా వ్యక్త పరిచారు కూడా. వ్యాఖ్యలలో వచ్చే అనేక ప్రశ్నలకి సమాధానంగా నేను చెప్పాలనుకున్న పాయింట్లన్నీ మీరు కవర్ చేసేశారు.

    Actually, I was thinking of replying to comments later in the day since I am occupied with something else. But your comment forced me to reply :)

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాత, కొండముది సాయికిరణ్ కుమార్ ,

    Thank you. Both of you gave nice thoughts. yeah.. we need to start thinking about these items and we need more accountability from politicians.. that is for sure.

    రిప్లయితొలగించండి
  9. మంచుగారు, చాలా చక్కని పాయింట్లు రాశారు. All you 4 points self explanatory and are simple to understand. The examples you gave makes it easy for people to understand.

    Just as your name.. you seem to be so cool..:)

    రిప్లయితొలగించండి
  10. rajakeeya nayakulaku jeetalu este vari aadaayaniki lekkalu untayi kadaa.

    రిప్లయితొలగించండి
  11. @WP

    u must be a project manager, Aren't you? :)

    రిప్లయితొలగించండి
  12. Some quick comments/questions here.

    0.

    >> చర్చల్లో "అందరికీ" డబ్బులు కనిపిస్తున్నాయి.

    Not for me.


    1.

    >> ఉద్యోగంగా కొంతమందైనా యువకులు
    >> భావించి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది

    Is politics a career/profession or a means of public service?

    2. Is "low salary" a reason for the "youth not coming into politics?"


    3.

    >> వాళ్ళ పరిశోధనల (research and
    >> analysis)కి డబ్బు అవసరం

    do you all know, what all perks (formal & informal) these MPs/MLAs have?

    4.

    >> దాదాపు అరవై డెబ్భై శాతం మంది ఇంతవరకూ
    >> పెదవి విప్పలేదని కూడా చదివాను

    Do you know, they get paid crores (bribe) for talking and/or not talking


    5.

    >> సేవ చెయ్యడానికి వచ్చిన వారు బ్రతికెదెట్లా ??

    AFAIK, an MP is not restricted or prevented from earning from other sources. (correct me if I am wrong)

    he/she is on board of their personal empire and keep on earning (ex: lagadapaati)

    Now, he/she is paid daily allowance for their appearance in Delhi, To/Fro train/flight, a telephone, data connection, and many other things - which a Software engineer doesnt get. అనాధ ఆశ్రమం లొ పనిచేసేవారు also dont get.

    why should they be paid more now?

    రిప్లయితొలగించండి
  13. Is politics a career/profession or a means of public service?

    I certainly want the country to be legislated by people who take it as a profession.

    Each Legislation, whether it is related to
    1. Food security for the millions or
    2. Poverty alleviation or
    3. Future energy requirements and self sufficiency or
    4. Land acquisition policies or
    5. Urban planning policies or
    6. Environment policies or
    7. Tribal policies or
    8. Fighting the internal insurgencies or terrorism
    9. Security from foreign threats....well the list goes on

    Needs people with great thought process, needs people with great statesmanship, people who can look at least 50 years into the future with out petty prejudices.

    I don't want people legislating in the guise of service or charity or as a side business. The people of this country can certainly afford professional legislators and hope are not looking for a free service.

    రిప్లయితొలగించండి
  14. @Yab:

    You need to first understand some administrative concepts.

    what you are referring to is the 'executive' arm of the government. this is done by the civil servants.

    civil services in India is a profession. the entry to that profession is by far the most stringent examination in this country (pl. lets not divert to reservations topic here)

    their salaries are taken care by the recent pay commission revision.

    Now, here we are talking about the 'legislature' arm.

    రిప్లయితొలగించండి
  15. @Wit Real, I am giving some of my thoughts for the nice set of questions compiled by you..

    0. K. మహేష్ కుమార్ --> చర్చల్లో "అందరికీ" డబ్బులు కనిపిస్తున్నాయి.

    Wit Real -->Not for me.

    Comment From Weekend Politician --> Exception noted. Generalization is too loose but is conveying the meaning. I would leave it at that.
    Not for me as well :)

    1. K. మహేష్ కుమార్ --> ఉద్యోగంగా కొంతమందైనా యువకులు భావించి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది
    Wit Real -->Is politics a career/profession or a means of public service?

    Answer From Weekend Politician --> Political activities as party workers can be public service. But being a member of parliament or occupying other political offices definitely need reasonable payment. yab gave a thumping (in my opinion) answer to this question in the above comment.

    2. Wit Real --> Is "low salary" a reason for the "youth not coming into politics?"

    Answer From Weekend Politician --> Low or no salary will make decent people to aviod politics as the salary is not enough for their minimal needs and they do not want to get money out of corruption. With a reasonable salary at least we have a chance to create an oppurtunity for decent and not so rich leaders.

    3. K. మహేష్ కుమార్ --> వాళ్ళ పరిశోధనల (research and analysis)కి డబ్బు అవసరం

    Wit Real -->do you all know, what all perks (formal & informal) these MPs/MLAs have?

    Answer From Weekend Politician --> Yes. I know. coming to all of them some of them might not know. But most of them will have a general idea. They will have travel and session attendance and telephone etc.. These benifits might still be OK. Or may be once the salaries are fixed properly, then some of these incentives can be taken off...

    4. కొండముది సాయికిరణ్ కుమార్ --> దాదాపు అరవై డెబ్భై శాతం మంది ఇంతవరకూ పెదవి విప్పలేదని కూడా చదివాను

    Wit Real -->Do you know, they get paid crores (bribe) for talking and/or not talking

    Answer From Weekend Politician --> Most us have read about the money for Questions scandal and also the occational horse trading of MPs. Those are serious issues but are different problems all together irrespective of the amount of salary.

    5. మంచు --> సేవ చెయ్యడానికి వచ్చిన వారు బ్రతికెదెట్లా ??

    Wit Real -->AFAIK, an MP is not restricted or prevented from earning from other sources. (correct me if I am wrong) he/she is on board of their personal empire and keep on earning (ex: lagadapaati) Now, he/she is paid daily allowance for their appearance in Delhi, To/Fro train/flight, a telephone, data connection, and many other things - which a Software engineer doesnt get. అనాధ ఆశ్రమం లొ పనిచేసేవారు also dont get. why should they be paid more now?

    Answer From Weekend Politician --> Good Point. Shouldn't an MP be full time? hmm.. in my opinion yes. So we need to have reasonable salary, expectations and guidelines.

    రిప్లయితొలగించండి
  16. @Wit Real,
    Hopefully YAB might answer you. But I think it is you who is missing the point here. I will let YAB clarify, since you directed your comment at him.

    In case if he didn't then probably I will..

    రిప్లయితొలగించండి
  17. @ Wit Real

    One simple question, do you think salary hike from 16K to 50K is not acceptable ? If not how much %annual rise do you recommend for MPs? or Should we completely remove salary system it self for MPs.

    రిప్లయితొలగించండి
  18. @WPT,yab,

    It is an interesting question from WitReal.

    Give us an MP's job description.. before thinking about the salary, benefits etc..

    I am a dummy here. I understand MPs have to only do voting for one issue or the other. I know they get some funds for their constituencies... What else do they do?

    రిప్లయితొలగించండి
  19. @Krishna Priya,

    I would first let Wit Real to take a crack at your doubts on 'Legislative Arm' and 'Administrative Arm'.. otherwise you can always count on me...:)

    రిప్లయితొలగించండి
  20. @Krishna Priya,

    Meanwhile, you can read the following post in my English Blog.. that gives you some idea...

    http://weekendpolitician.blogspot.com/2010/05/summary-of-recent-parliament-session-22.html

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. >> వాళ్ళ పరిశోధనల (research and analysis)కి డబ్బు అవసరం
    haaa haaa this is really stupid.

    20% of them are hardcore criminals. Remaining are corrupt have contract, scams etc. We are not sending them there to do reseach. Universities and well qualified are there for that.

    రిప్లయితొలగించండి
  23. అజ్ఞాత చెప్పారు (Edited a little bit and removed offensive words)
    WP: You are more dramatic in pepping some people. He is an XXXXX, but not as much as you are thinking.

    రిప్లయితొలగించండి
  24. You need to first understand some administrative concepts.
    what you are referring to is the 'executive' arm of the government. this is done by the civil servants.

    LOL…it is funny because I kind of expected this.
    In general wouldn't have mentioned this. Here I had made it point to specifically mention the following

    1. country to be LEGISLATED by people
    2. Each LEGISLATION

    Legislation is making a law

    I am talking about making laws, not implementing them.

    I think, the basic concept of democracy is Laws can be only made by people’s representatives. The major purpose of existence of legislative bodies (Centre or State) is to make laws.
    The framework of the law is made by the legislative body (parliament or assembly) and the working details are filled up by the executive arm. I think this concept is known as delegated legislation in Pub Ad.
    With my limited knowledge, I think this is the only way in which executive body does some legislation. Even here the executive is under strict conditions not to alter the basic framework of the Law made by the legislative body.

    So far I haven’t heard of an executive body making a Law.
    Was the nuclear bill introduced in the Parliament by the then AEC (Atomic Energy Commission) chairman, Anil Kakodkar?
    Was it the executive who discussed about the nuclear bill in the Parliament?
    Was it the executive which voted on the bill in the process of making it a law?

    Till now I was under the impression it was MPs who did this
    Well it is confusing…I think, I need to get my basics right.

    The top executive of the Country (Cabinet) does sit in the Parliament. But they have 2 roles there

    1. As elected representatives, they are there to make laws
    2. As executive they are there to answer to the people’s representatives.

    So far I was under the impression only the Attorney General can sit and speak in the parliament, I didn’t know that civil servants (I think Wit Real is referring to All India Services, like IAS, IPS etc) were allowed to sit and speak in the Parliament.

    I think making laws is a much more onerous task than implementing the laws. They give direction to the country, each law represents the opinion of the whole country,

    Acts/Bills like
    1. Right to Information Act
    2. Women reservation bill (not an act yet)
    3. Panchayat Raj act
    4. Right to Education act
    5. Nuclear liability bill (I think it has been voted)
    6. The upcoming Food security bill
    (A few bills to mention)

    Need a lot of thought process to go into them. It is not easy to come up with them, just like that. Some of these bills/acts have the potential in changing the country’s future for better or worse. If these are not properly discussed in the parliament and every hole is plugged, these can be easily put to misuse.
    I understand that the legislative body might take help from the executive body in drafting the bill, but we need to remember that it is the choice of the legislative body to come up with the bill, executive will help in drafting any bill they are asked to help with.

    I am not demeaning the role of the executive here, as implementers of the law they have their role to play.
    But our legislative body has the role of shaping the Country’s future and that is the reason I said it needs people with great thought leadership, needs people with great statesmanship, people who can look at least 50 years into the future with out petty prejudices.

    Anyway, thanks for the suggestion Wit Real. I will try to brush up my Pub Ad (Public Administration) fundas. Learning is an ongoing process :-)

    Note:
    I don’t really differentiate between Acts and Bills in this topic as it is not the primary discussion here. I had to do it here because somebody like Wit Real (with good Pub Ad knowledge) might unknowingly side track the topic by saying I have mentioned Bills as Acts or vice versa.

    రిప్లయితొలగించండి
  25. YAB disappointed me. He spoke some hypothetical good words
    Well said KP, when Rabridevi could be CM why can't we? I want DPM post :)

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞాత,
    Frankly, I am not thinking that he is an XXXXX. That is never my way of thinking.
    "I have a lot of trust and confidence in the judgement and good sense of majority of the people"
    The above principle is the foundation of my politics.

    Btw, Thank you for recognizing my dramatic nature. Infact a politician needs it a bit...:)

    రిప్లయితొలగించండి
  27. @Anonymous
    Sorry to disappoint u.

    I just tried to answer the question
    Is politics a career/profession or a means of public service?

    I think as legislation is very important (not the only) aspect in running the country and shaping its future, I would like it to be done in a professional manner and by people who take it as their career.
    I don’t want it to be done by people as a public service or charity.
    If this disappoints u, I cannot help it.

    If there is any thing in particular which disappointed you, I can have a look at it.

    రిప్లయితొలగించండి
  28. YAB, Thank you. మీరు క్లారిఫికేషన్ కామెంట్ పెట్టక పోతే నేను పెట్టాల్సొచ్చేది.. నా శ్రమ తగ్గించారు :)

    రిప్లయితొలగించండి
  29. @YAB I guess, here professionalism you mean, sincerity. I agree with you. You are going in lecture mode and too bookish which may be a bit heavy for non-public administration students. thnks

    రిప్లయితొలగించండి
  30. క్రిష్ణ గారు, శ్రీవాసుకు గారు,
    మీరెదురుచూస్తున్న సమాధానాలొచ్చెశాయ్..ఒక చూపు చూసుకోండి. I hope you guys are not in wait mode still..:)

    రిప్లయితొలగించండి
  31. hmmm I strongly recommend watching Laksabha TV to understand what more MP do beyond what is actually shown on most of the news channels.(They show only when it is either interrupted or messed with)

    There are countless legislative committees and subcommittees that are at work manned by MPs. They have loads of research to do on each of the bills apart from question hour. Many of the JNU and DU reserach studants are hired to do this job for them. MPs pay for it from their own pockets now.

    రిప్లయితొలగించండి
  32. అజ్ఞాత,
    I think professionalism in this case is in political affairs about balancing the various thoughts and carrying people with the laws and synchronizing the vision with ground reality... etc.

    As you said sincerity is definitely required.

    hmm.. regarding lecture mode and heavy bookish stuff... I think YAB is responding to a heavy question from Wit Real.. so I guess it should be OK...

    రిప్లయితొలగించండి
  33. @ Yab:

    If you mean to say that the acts/bills are the brain child's of Laloos & Rabri's and not the civil servants, then there is no discussion further.

    If you assume that the nuclear bill was written by MM sitting in his private PMO, then there is no discussion further.

    If you expect visionary legislators, then your current constitution doesnt set a 'great' qualification/criteria for the same. And if you are hinting at a change to that extent, then also I back out. no discussion further.

    I just agree to the fact that, people representatives (legislators) discuss & pass the bill 'with majority' (and that is the voice of people) to make it a law, which will be implemented by the executive again. no discussion on this either.


    @మంచు

    >> do you think salary hike is not acceptable ?

    This is a non issue. It shouldn't have come up & wasted the already wasted parliament time.

    everybody is trying to be politically correct here.

    I'd just say, the said money is just peanuts for the MPs.

    @ YAB again:
    >> I would like it to be done in a
    >> professional manner and by people
    >> who take it as their career.

    Wishful thinking yeh?
    If not, you can walk the talk. Good luck!

    రిప్లయితొలగించండి
  34. >> Many of the JNU and DU reserach studants
    >> are hired to do this job for them.
    >> MPs pay for it from their own pockets now.

    Stats, pl!

    రిప్లయితొలగించండి
  35. @Wit Real,
    I will as usual wait for YAB to respond. However, I have a small question for you..

    you are referring constitution as "your constitution" is it not your constitution as well? It would be appropriate if it is refeered as Our Constitution...unless you are a citizen of another country in which case your views really didn't matter.. may except for sharing your experiences from your country for academic interest..

    రిప్లయితొలగించండి
  36. All, When we are in discussion we do that with a degree of trust and with an open mind to share views and different perspectives and also to disagree. We need not engage in proving each and every line we are writing as that is hugely redundant..

    Sincerely,
    Weekend Politician

    రిప్లయితొలగించండి
  37. >> Stats, pl!

    You can get them from Parliament web site..Its true, each MP hires 2 students pays stipend of 12k, but Govt. provides necessary funds..

    రిప్లయితొలగించండి
  38. @Wit Real,

    I never said all the MPs are doing a great job and they deserve a hike. So far I didn't comment on MPs salaries, whether it needs to be increased or decreased. Somehow it looks like it is being assumed that I am batting for the MPs (if not it is fine..may be it is only my prejudice)

    All I am trying to do is give my opinion for the below question.
    Is politics a career/profession or a means of public service?

    I made it clear that (in my opinion) legislation as very important aspect and it needs to handled well, so want people who take it seriously to do it. I don't want it to be done in a public service or charity mode. Nothing wrong to hope for something good right ? Should I say I want the worst legislators, was that the answer u were looking for?

    How this can be done, was not the point here. That can also be discussed as well in this or a different post. May be a putting a qualification for the legislators can be one way of looking at it.

    >>If you assume that the nuclear bill was written by MM sitting in his private PMO
    No fool would assume that, it would be like assuming Windows 7 was completely coded by Bill Gates or Steve Jobs has created iPod on his own sitting/standing in a small workshop.

    If you can only see Rabri's and Laloos in the parliament....all I can say is a glass is half empty and if all the bills and acts are the brain childs of the executive, only thing I can say is GOD help India. Why the hell do we need a parliament, we can get it banned. Executive can make its own laws and execute them as well. I hope u know what this form of government is called.

    BTW, Laloos and Rabris are their in every nook and corner of our daily lives, not only in parliament. The best/worst of the Laloos and Rabris we see get to go to the Parliament.

    I don't understand why UPA govt. had to stick its neck out to get the Nuclear Energy bill passed. May be the IAS officers and IPS officers association have forced them. Strange this aspect hasn't been covered by the media.

    Now I understand the administrative concepts...The executive arm is the real force behind
    1. Coming up with the concept for the bill
    2. Drafting the bill
    3. Putting the bills in the parliament and making sure to get it passed by hook or crook.

    I am yet to understand the motive of the executive arm in putting the bills in the Parliament. Anyway thanks for sharing this information. I really didn't know this administrative concept.

    I only hope that all these executive or civil servants (who came thro' stringent tests) are the most honest people around and are untouched by corruption. May be they are as it looks like only the politicians are the corrupt people around.

    Your constitution? I am not sure when it became only mine ....OK if u say so.

    hey, thanks for the good luck :-)

    రిప్లయితొలగించండి
  39. LoooooL.........here is an example of right mix of content, satire, meaning and what not....:)))))

    Wit Real and YAB you both are rocking man... in different ways though..:)

    రిప్లయితొలగించండి
  40. Good points from everyone here, glad to read them. I don't whether i'd add any essence to this discussion or would only give trivial points but i would want to share my thoughts.

    1)I was kind of surprised to see a comment saying that low salary was/is a reason for the youth not making it into politics and legislators pay from their pockets.

    2)>>After the hike some incentives may be taken off...<< do you really think that they are going to let them happen. only in my dreams i can imagine that.

    3)I don't have any qualms in the pay hike issue of legislators but before it happens let me get assured that they'd be subject to dismissal form legislator-ship should they be found in/facing charges of any kind of scams, illegal activities. Any govt. employee would be expelled if found in similar activities right.. And let my people be empowered to recall any ill-performing legislator.Let there be stringent authorities to handle political frauds. I shall not like to feed a dummy doing nothing in the parliament/ assembly but drawing his salary apart from taking benefits of his incentives.

    4)It is evident that executives have much role in framing the laws (in the sense that they frame the guidelines for the about-to-be law and also in implementing it). So before the salaries of legislators are hiked let the salaries of this executives be hiked.

    రిప్లయితొలగించండి
  41. @Anonymous
    >>You are going in lecture mode and too bookish which may be a bit heavy for non-public administration students.

    I think I have started the post with the context. It was only for those who asked for it. I hope you have not read only my reply in the entire chain.
    Sorry abt it. May be I shld have started with @Wit Real.

    >>I guess, here professionalism you mean, sincerity.
    No, every job needs its own skill sets. Sincerity might be one of the several virtues needed. I think, leadership qualities to carry the people and the most important, the ability to synchronize idealism with ground reality (as put by WP) are some other skills needed, in my opinion.

    రిప్లయితొలగించండి
  42. WP,
    Before going to the other points in ur post latter, I think the MPs/MLAs or in fact anybody deciding their own hikes is not at all a good practice. This should certainly be changed.

    I don't know how Ambani brothers decide their salaries :-)

    రిప్లయితొలగించండి
  43. @wit real:
    ...Stats, pl!
    I have lot of friends from JNU,DU,JMI who are involved in doing research for MPs. They charge any thing between 15-50 K for each job. I cannot provide you with statistics and I doubt if collecting such statistics is really possible.

    రిప్లయితొలగించండి
  44. @మహేష్ గారు: That's what the question...were the MP's/MLA's paying 15-50K to the students from their present 16k salary ?

    రిప్లయితొలగించండి
  45. @nagarjuna: I said, most of the MP as paying from their pockets at present.This is no incentive to stay above corruption.

    If I spend money I wish to earn it too...right! why provide such disincentives to MPs. Isn't it better to pay them for what they do?

    రిప్లయితొలగించండి
  46. I see a loosend in my post here. Though this might not change the discussion in any significantway) Let me fix it.

    The present salary of 16000/- is not all. MPs get 20000 for office expenses (out of which 4000 for stationary, 2000 for franking expenditure, 14000 for engaging personal staff like reasearchers or assistants)

    నాగార్జున గారూ, Thank you for prompting me to fix it :)

    రిప్లయితొలగించండి
  47. @nagarjuna

    అవును, కాదు..
    ఇప్పుడు ప్రభుత్వం ఇద్దర్ని ఒక్కో యం.పి.కి సహాయకుడిగా పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంది..

    తరువాత, యం.పీ.లకి కొన్ని భాద్యతలు ఉంటాయి, వాళ్ళుకి అవి చేసే తీరికా, ఓపిక, జ్ఞానం లేకో, ఎవర్నో ఒకర్ని సహాయానికి పెట్టుకుంటారు, ప్రొఫెసర్స్ ఐనా, విధ్యార్దులు ఐనా, దీనికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వదుగా, సో వారే జేబులోనుంచి ఇస్తారు.. అది మ్యాటర్

    రిప్లయితొలగించండి
  48. If legislators are investing for research which is carried out by students let the govt. pay for them as Tara gaaru says.....bcoz what % of legislators do actually hire such students. So do i, a common man, have to pay in advance for all the legislators.

    If it is the case i'd like to call for a study to see how many researches actually take place and what percentage of legislators carry out them. I don't have a bit of hesitation to have them get paid....

    రిప్లయితొలగించండి
  49. తార గారు, A small time politician like me also yearns for some clerical support some times :) I think an MP definitely need more support. Because their time need to go more into understanding the stakeholders (People) and doing thinking rather than stupidly drafting letters and sticking stamps on them :)
    If it is a researcher then it becomes more..

    As you said, there are definitely some hopeless people amongst MPs.

    All in all I think the current salaries are meaningless.. It got to be more and it got to be in tune with the calibre of an MP.. checks and balances can be there though...

    రిప్లయితొలగించండి
  50. Another aspect that is occuring to me is...
    in stead of these reimbursements.. give them good salaries and let them handle it themselves..
    that way there will be more accountability.

    If reimbursements are adopted then we need to have tighter control which will very dubious..naturally..

    రిప్లయితొలగించండి
  51. వారాంతం రాజకీయవేత్త గారు,
    అఫీషియల్ గా, ఇద్దరు సహాయకులు, ఇద్దరు రీసెర్చర్స్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది కావును క్లరికల్ వర్క్ కాదు, ఇక వస్తే వారికి ఎంత జ్ఞానం ఉన్నదో కొత్తది కాదు..

    నేను నెలకి కోటి రూపాయల జీతం ఇవ్వాలి అని భావిస్తాను యం.పీ.లకి, కనీస అర్హత పరిక్షలు పెట్టి.. ఎనిమిది బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకి సిర్దేశకులు మరి ఆమాత్రం జీతాలు ఉండాలి..

    రిప్లయితొలగించండి
  52. @ Yab:

    >> Now I understand the administrative concepts...

    Good! That the state of bliss.

    రిప్లయితొలగించండి
  53. ఒక అనుమానం
    కత్తి.మహేష్ కుమార్
    K. మహేష్ కుమార్ ఒకరేనా ?

    రిప్లయితొలగించండి
  54. మిత్రులు Wit Real గారికి,

    ఈ చర్చలో మీ Contribution నాకు అత్యంత విలువైనది. కొద్దిసేపటికే అయినా మీ భావ స్వేచ్చా హక్కుకి ఆటంకం కలిగిస్తున్నందుకు చాలా బాధతో మిమ్మలని క్షమించమని అడుగుతున్నాను.

    నా ప్రశ్నకి (Reproduced below for reference)మీరు సమాధానం ఇచ్చేవరకూ మీ వ్యాఖ్యలను ప్రచురించలేను.

    "you are referring constitution as "your constitution" is it not your constitution as well? It would be appropriate if it is referred as Our Constitution...unless you are a citizen of another country in which case your views really didn't matter.. may be except for sharing your experiences from your country for academic interest.. "

    If you want to insist please send me just the follwoing 2 words, then I will publish your comment even without a response to the above question.

    "I Insist"

    Please bear with me for my idiosynchracy, well everyone will have some of their own...

    రిప్లయితొలగించండి
  55. @నాగార్జున:
    ....కత్తి.మహేష్ కుమార్
    K. మహేష్ కుమార్ ఒకరేనా ?

    అవును ఒకరే. నా ఇదివరకటి display name పెట్టి కొంత మంది దొంగ కామెంట్స్ రాశారు. అందుకని దాన్ని మార్చాను.

    రిప్లయితొలగించండి
  56. >> మీ వ్యాఖ్యలను ప్రచురించలేను.

    We all have our idiosyncrasy's. ;)

    Blog author has the choice of publishing & the reader has the choice of walking away.

    రిప్లయితొలగించండి
  57. Wit Real,
    I respect your right to reject my proposal. As I said earlier.. I value your opinion and thoughts..of course I may not agree with all of them.

    Since we seem to have a good measure of each others idiosyncrasy's.. We can move forward from here..my friend :)

    For my part I am ready to walk more than halfway..so I am releasing you from all obligations from my side.. :) I am publishing your comments right away...

    Peace...

    రిప్లయితొలగించండి
  58. >>yab: Why the hell do we need a parliament, we can get it banned.

    YES, get it banned. How you think dectators are running their countries? Governor alone runs a state under presidents rule, how? We can do away with non-productive elephant-watis, RJD yaadavs, NCP pawars, DMK raajaa, trinamool benarjees.
    Never in my dreams I would think the country is run by these rogue representatives, let your Public Administration book say whatever.

    రిప్లయితొలగించండి
  59. "I Insist" my idiosynchracy
    ------------------------------------------------

    Well, are you making others talk here just to satisfy your idiosynchracies?

    Why do you think citizens of other countries shouldn't have any interest on your/our constitution? Is it so sacred? But, it was compiled form constitutions of other democratic countries. I thought it as a open discussion with open minded blogger.

    రిప్లయితొలగించండి
  60. అజ్ఞాత,
    >>Well, are you making others talk here just to satisfy your idiosynchracies?

    No. I didn't mean to. At least, I am openly admitting my idiosynchracies and not forcing others to abide by them. I am leaving it to the judgment of others. Be content with it.

    >>Why do you think citizens of other countries shouldn't have any interest on your/our constitution?

    I respect the citizens of any countries. I am not a fanatic in the name of patriotism. I was just considering the poosibility for the usage of a particular term. Other citizens can definitely provide their inputs. It is more exciting to heat those as well.

    >>Is it so sacred?

    hmm.. no. I do not associate sacredness to anything to the extent of disallowing questioning. From my perspective, Constitution is the one framework which is common to all the citizens. We can also question the constituion as constitution itself encourages us to do so. It is not a sacred document but a living document that represents the common spirit of the people of India. Living .. as it evolves with the values of the people of India.

    >> But, it was compiled form constitutions of other democratic countries.

    Is that your perspective? I am of a completely different opinion. Hopefully..we will discuss this aspect also infuture in this blog..

    >>I thought it as a open discussion with open minded blogger.

    you are right :)

    రిప్లయితొలగించండి
  61. ఇది మరిచాను
    >>If you assume that the nuclear bill was written by MM sitting in his private PMO
    No fool would assume that, it would be like assuming Windows 7 was completely coded by Bill Gates or Steve Jobs has created iPod on his own sitting/standing in a small workshop.
    - కెక :)

    రిప్లయితొలగించండి
  62. @Anonymous
    >>YES, get it banned. How you think dictators are running their countries? Governor alone runs a state under presidents rule, how?

    You can certainly work on getting it banned. Hope nobody will stop u. I personally am not a great fan of dictatorship or president’s rule as there is no guarantee that they don’t become corrupt and it is too much of power concentration. So I may not be able to stand by you on this.

    Looks like dictatorship hasn’t worked well in the past, if ur history books say other wise, u can certainly work towards it.

    Democracy might b a worst form of Govt. But it looks like there is no better alternative to it as of now.

    రిప్లయితొలగించండి
  63. @Wit Real
    >> Now I understand the administrative concepts...
    Good! That the state of bliss.

    Well, read some where that
    Ignorance is bliss and just learnt that
    Selective blindness is also a bliss

    wat say dude ;-)

    రిప్లయితొలగించండి
  64. @ Yab:

    >> wat say dude ;-)

    I agree.
    Go back & read your writings again.
    You will find both.

    రిప్లయితొలగించండి
  65. @ Krishnapriya
    Give us an MP's job description.. before thinking about the salary, benefits etc..

    Sorry for the delay in response; I was a bit carried away by a minor but a juicy distraction :-)

    I don’t really have an exact job description, but this is what I assume it should be

    1. Represent the voice/views/problems of their constituency in the Parliament – considering all the pushes and pulls of the various sections of people of that constituency. (each constituency might contain ~10-15 lacs)
    2. Participate in the legislative activities, discuss the various bills that are introduced in the house or may be I should say fight about them.
    a. They almost stopped the Nuclear Energy bill last year. It might have scuttled our GDP growth.
    b. I think they did a good job on nuclear liability bill this year by forcing a few amendments (yet to check the details)
    c. You might have seen the so called discussion on Women Reservation bill in the media, u see it is not simple voting some times they have to get physical in stopping the bill being passed :-)
    3. I think they can also introduce bills on their own (I think it is called a private bill)
    4. Utilize the money given under MPLADs – u have already mentioned this.
    5. Watch dog the executive (cabinet – PM + other ministers). I think they can raise questions about any project or work being implemented by the executive –
    a. I think they did a OK job in blasting the corruption in CWGames
    b. I think they did a good job last year by forcing the Govt. NOT to invest the people’s PF money in share market (my memory is slightly fudgy here so might not be right in verbatim)
    6. They can raise any issue under the sun, which they feel is of immediate importance and get it discussed in the parliament, they can ask the Govt. (executive) to clarify their stance on the issue.
    Ex: Usage of BtBrinjal, why Afzal guru is not hanged yet, corruption in 2G spectrum allocation, is our society ready for cloning, Price rise, Farmer/weaver suicides, Congratulating Indian cricket team etc..,
    7. As Mahesh has already mentioned many of the MPs are part of various committees or sub-committees, which work off-line.
    a. I think Public Accounts Committee is one of the important ones, I think they try to check the Govt. expenditure here and it is lead by an opposition MP, there are quite a few such committees, whose details should be available on the web.
    This is just a common sense description and might have redundant points, official description might vary and may be available on search.
    to be contd...

    రిప్లయితొలగించండి
  66. contd...

    As you said, I think first we should decide how important this job role is and then come to the part of analyzing their performance. If their job role is insignificant then there is no point in going to the second part. The significance of this job role and their present performance are 2 discrete things.

    I feel the role of an MP has a lot of significance. An example is, I strongly feel that, if they had come up with good Panchayat Raj act and if it had been implemented in the right spirit, there would NOT have been this issue in AP where people of one geographical region were accusing people of another geographical region of exploitation and other region retorting that they are being cheated. I am not sure if you stay in AP, but there was a gross wastage of man hours, material resources, human resources (u name it) in the past few months. Above all it created mistrust among people, even in IT offices people were having huddled discussions and were NOT ready for open talk, can u believe it. (I don’t have stats for this, at least that is what I saw in my campus and got the same impression when talking to friends from other companies.)

    These situations cannot be averted by the executive, they can only fire fight them. These situations should be foreseen at least a few years earlier to avert them.

    Decentralization of power through a properly thought out legislation would have been a fantastic solution to this issue, if it had been done earlier. No body would have bothered if AP was 1, 2 or more pieces.

    Naxalism also can be one example, if the India’s Forest Rights Act was made a decade earlier and implemented well, may be the naxals wouldn’t have found a strong hold in the tribal areas. Now a part of the taxes we pay is going waste.

    Coming up with good legislations needs a lot of political will.

    రిప్లయితొలగించండి
  67. @Wit real,
    >>I agree. Go back & read your writings again. You will find both.

    I thought these were human characteristics, no wonder I am a prey to them. Looks like there are a few (at least one) who are immune to such things. They are not human.......divine are those soles..err...souls.

    రిప్లయితొలగించండి
  68. మీది తెలుగు బ్లాగేనా అండీ?
    మిమ్మలని బలవంతంగా తెలుగు బాటలో నడిపించాల్సింది :)

    రిప్లయితొలగించండి
  69. క్రిష్ణ గారు,

    బలవంతంగా ఎందుకండీ.. నేను మామూలుగానే వద్దామనుకున్నాను. కొన్ని అనుకోని కారణాలవల్ల రాలేక పోయానండి.

    రిప్లయితొలగించండి
  70. క్రిష్ణ గారు,
    >> మీది తెలుగు బ్లాగేనా అండీ?

    ఏదోలేండి, పిల్లలు పాపం సబ్జెక్ట్ గురించి తీవ్రంగా చర్చించారు..ఈ సారికి వదిలేయండి :)

    రిప్లయితొలగించండి
  71. An article in the OutLook regd. MPs salary hike,

    "Wages Of Democracy"

    http://www.outlookindia.com/article.aspx?267115

    రిప్లయితొలగించండి