25, జులై 2011, సోమవారం

కొంచెం దూరాలోచన చేస్తే బాగుంటుందని...;)



ఈ వారాంతం బోల్డు మంది పిల్లలతో కలిసి హ్యారీ పోట్టర్ సినిమా చుశాను. అదేంటి రాజకీయాలు పక్కనబెట్టి వారాంతంలో ఇలా మస్తీ చేస్తున్నారా అనుకోకండి. నా లెక్కలు నాకున్నాయి మరి :)

రాజకీయాలంటే కొంచెం ముందుచూపుండాలి కదా.. ఇప్పటి వోటర్లు ఎలాగూ తెలివి మీరి పొయ్యారు.. ఇహ మనం కొంచెం దూరాలోచన చెయ్యాల్సిందే కదా..

ఈ సినిమాల మీద అంతగా ఆసక్తి లేకపోయినా పిల్లలకోసం వీటిని భరించే పేరెంట్స్ మనవల్ల ఫుల్లు హాప్పీస్.. హాయిగా వాళ్ళకిష్టమైన సినిమా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసే వాళ్ళ తో కలిసి చూసినందుకు ఫ్యూచర్ వోటర్స్ ఫుల్లు హాప్పీస్..

Jokes apart, the movie was good. This part is too good for a movie than the earlier sever parts. The fight between Mrs. Weasly and Bellatrix should have been taken better.. Mcgonnagal and Snape fight was too good. Neville disposing off the last Horcrux with the sword is like a cricket shot. The final dual between Harry and Voldemort is picturized very well. All I can say is... I am going to watch it again :)

11 కామెంట్‌లు:

  1. బావుంది బావుంది. కానివ్వండిలాగే :)

    రిప్లయితొలగించండి
  2. votuki Notu,Madhu & biryani kaaatha loki ippudhu movies ni kooda chercharannamata.... :P

    రిప్లయితొలగించండి
  3. బాగుంది.

    ఇప్పుడు తల్లి దండ్రుల ఓట్లు, తర్వాత వాళ్ల పిల్లలు పెద్దయ్యాక వాళ్ల ఓట్లు, పిల్లలు ఇంట్లో, వీధిలో అల్లరి చేయట్లేదని ఆనందం తో ఆ పిల్లల ఇంటి చుట్టుపక్కల వారి ఓట్లు.. :)

    రిప్లయితొలగించండి
  4. Nice. ఫోటో లో మీ పిల్లలు ఎక్కడున్నారో చెప్తే బావుండేది :)

    రిప్లయితొలగించండి
  5. బావుంది ఫొటో! టాకీ టౌనా :-))

    మీరంతా కల్సి ఆ దోశ ప్లాజా వాడిని ఖాళీ చేసి ఉండాలే? :-))

    రిప్లయితొలగించండి
  6. పిల్లలే బెటర్, తెల౦గాణ గురి౦చి మీ అభిప్రాయం ఏ౦టి అని వె౦టనే ప్రశ్ని౦చరు :)

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత(25 జూలై 2011 9:27 సా),

    చెయ్యి పైకెత్తి మాజిక్ వాండ్ చూపిస్తున్న వాడే (2nd from right)మా అబ్బాయండీ :)

    రిప్లయితొలగించండి
  8. సుజాత గారు,

    అవునండీ టాకీ టౌనే :) దానికి నాలుగడుగుల దూరంలోని మా ఫ్రెండ్ ఇంటిని బేస్ కాంప్ గా చేసుకొని అక్కడ మిగతా ఏర్పాట్లూ ఆటలూ తాయారుగా ఉంచడంతో దోశ ప్లాజా వాడు బతికి పోయాడు :))

    రిప్లయితొలగించండి
  9. మౌలి గారు,

    >>పిల్లలే బెటర్, తెల౦గాణ గురి౦చి మీ అభిప్రాయం ఏ౦టి అని వె౦టనే ప్రశ్ని౦చరు :)

    :)) ఈ గడుగ్గాయిలు అంతకంటే మౌలికమైనవెన్నో అడుగుతారండీ బాబూ. for now they seem to be appreciating the occational bandhs as they are getting few more holidays :)

    రిప్లయితొలగించండి