శనివారం 27 నవంబర్ 2010

KCR కాంగ్రేస్ ని బలపర్చమని చెప్పడంలో మర్మం ఏంటి?

మామూలుగా అందర్నీ దుమ్మెత్తిపొసి, భూస్థాపితం గావించే KCR కాంగ్రేసుని బలోపేతం చెయ్యమని ఎందుకు చెప్పాడని అందరికీ సందేహం వచ్చింది. దీని మీద రకరకాల విశ్లేషణలు మీడియాలోనూ, బ్లాగుల్లోనూ వచ్చాయిగానీ నాకయితే సరైన సమాధానం దొరకలేదు. ఏమై ఉంటుంది?


KCR కి కావలిసింది తెలంగాణా రాష్ట్రం. మరట్లాంటప్పుడు కాంగ్రేసుని బలోపేతం చేయడం KCR కి ఎందుకు పనికొస్తుంది?


మీకేమైనా అర్థమయితే చెప్పండి ప్లీజ్..

8 comments:

  1. అజ్ఞాతNov 27, 2010 10:25 AM

    కాంగ్రెస్సుని బలపరిస్తే వచ్చే ఎన్నికల్లో మలక్‌ పేట నియోజకవర్గానికి ఎం ఎల్‌ ఏ టికట్‌ దొరుకుద్దని గాబోలు.
    లేకపోతే ఒం*లు నియోజక వర్గానికి ఎం పీ సీటో ..
    అదీ కుడా కాపోతే ముదురు బ్రెమ్మీ ల కోటాలో ఎం ఎల్‌ సీ యో దొరుకుద్దని కాబోలు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అజ్ఞాతNov 27, 2010 11:54 AM

    ఇదంతా, ఆ అమ్మ ఆడిస్తున్న నాటకం.

    ఒకటో కృష్నుడు KCR...
    రెండో కృష్నుడు అవివేకా...
    ఇంకా ఎంత మంది వున్నారో

    అద్సరే సారూ, గత రెండు రోజులుగా మన KCR సైలెంటైపోయాడేందీ?

    http://vivaadavanam.blogspot.com/

    ప్రత్యుత్తరంతొలగించు
  3. అజ్ఞాతNov 27, 2010 11:59 AM

    btw, the biggest paradox is:
    అటు వేర్పాటు వాది KCR, ఇటు పూర్తి సమైక్యవాది సిరంజీవి లతో కాంగిరేసోల్లు బండి లాగేస్తన్నారు

    http://vivaadavanam.blogspot.com/

    ప్రత్యుత్తరంతొలగించు
  4. telangana ichche congress ni kaaka.. ninnu bala parchaalaa ... nuvvu politician kaadu... nee ee title suit kaadu

    ప్రత్యుత్తరంతొలగించు
  5. KCR కి కావలిసింది తెలంగాణా రాష్ట్రం.

    కాదు కాదు

    ప్రత్యుత్తరంతొలగించు
  6. స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

    సరే, ఇప్పుడు జరుగుతున్న కాంగ్రేస్ రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆలోచించండి. ఈ విషయం ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. అజ్ఞాతNov 29, 2010 12:52 AM

    జగన్ తో ఇప్పటివరకు వున్నవాల్లు 20
    + మంత్రి పదవులు రాని అసంత్రుప్తులు 10
    + పీఆర్పీ సొభ నాగిరెడ్డి, తెదేపా నల్లపురెడ్డి లాంటి వాల్లు 10

    ఇవి చాలవు కొంప మునగటానికీ?

    అందుకే ముందు జాగర్తగా రాజకీయ వేశ్యలైన సిరంజీవి, KCR లను దువ్వారు

    ఇక ఆ జ్యోతిలక్ష్మి, జయమాలినీ డాన్సులతో రాష్ట్ర ప్రజానీకానికి వినోదం పంచబోతున్నారు

    http://vivaadavanam.blogspot.com/

    ప్రత్యుత్తరంతొలగించు