తీర్పు వచ్చేసింది. భారతీయులంతా ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోతారనే నిరాశావాదులకి కళ్ళు తెరుచుకునేలా ప్రజలు స్పందించారు. అసలు తీర్పు సంగతి అటుంచితే, మన సమాజం 1992 నుండి 2010 లోకి వచ్చేసింది అనేది చాలా సంతోషించవలసిన విషయం అనిపిస్తుంది.
[ఇంతంత సెక్యూరిటీ పెట్టారంటే తీర్పు హిందువులకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే అంత సెక్యూరిటీ పెట్టరు 1992 లో చూశాం కదా! అని ఊహాగానాలు చేసిన వాళ్ళూ ఉన్నారు. అబ్బే.. తీర్పు ముస్లీములకే అనుకూలంగా ఉంటుంది, లేక పోతే వాళ్ళు హిందూ దేవాలయాలన్నింటినీ పేల్చేస్తారు అని నమ్మకంగా నమ్మే వాళ్ళూ కొంతమంది కనిపించారు. సమాజంలోని మెజారిటీ ప్రజలు తమలాంటి సామాన్య జనాలే అని తెలుసుకోలేని వీళ్ళందరి అమాయకత్వాన్నీ, నిరాశావాదాన్నీ తుంగలో తొక్కే అవకాశాన్ని భారత సమాజం సగర్వంగా అందిపుచ్చుకున్నందుకు నాకైతే చాలా గర్వంగా ఉంది. తమ అంచనాలు తప్పైనందుకు వీళ్ళు కూడా చాలా సంతోషించి వుంటారు అనేదాంట్లో నాకైతే సందేహం లేదు. ]
అసలు స్థల వివాదాన్ని అధారాలని బట్టీ, న్యాయ సూత్రాలకి అనుగుణంగా కోర్టు ఇచ్చిన తీర్పు చాలావరకూ అమోదయోగ్యంగా వుండడం మంచి పరిణామమే. తీర్పు అన్ని వర్గాలకూ వీలయినంత వరకూ న్యాయం చేసింది. ఇంకా ఏమైనా సమస్యలుంటే సుప్రీం కోర్టులోనో లేదా చర్చల ద్వారానో చూసుకోవచ్చు. ఏనిర్ణయమైనా శాంతియుతంగా స్వీకరించి లోటు పాట్లని ప్రజాస్వామ్య పద్దతుల్లో సవరించుకొనే పరిణతి మన దేశ పౌరులు చూపిస్తున్నారు.
అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వేల పేజీల మొత్తం తీర్పునీ చదివితే ఏమైనా తెలుస్తుందేమో. అయినా శ్రీరాముడి ఖచ్చితమైన జన్మస్థానంతో ఈ స్థల వివాదానికి సంబంధం ఏంటి? చాలా మంది ప్రజలు అనేక సంవత్సరాలనుండీ విశ్వసిస్తున్నారు అనే ప్రాతిపదిక న్యాయ నిర్ణయాలకి పనికొస్తుందా? అయినా మత విశ్వాసాలకీ, నమ్మకాలకీ న్యాయ వ్యవస్థ నుండి అమోదముద్ర అవసరం లేదు కదా!
ఒకవేళ సుప్రీం కోర్టుకి ఈ కేసు వెళితే, మిగతా అన్నింటిలోనూ ఈ తీర్పుతో అంగీకరించినా, ఈ ప్రస్తావనని మాత్రం సుప్రీం కోర్టు సరిచేస్తుందని నా నమ్మకం. సుప్రీం కోర్టు వరకూ ఈ కేసు వెళ్ళక పోతే, ఇది కేవలం ఒక పొరపాటుగా మాత్రమే మిగిలి పోవాలనీ భవిష్యత్తు తీర్పులకీ, ఆలోచనా ధోరణులకీ మార్గదర్శకం కాబోదనీ ఆశిద్దాం!

yevvari monobhavalu debbatinkundda teerpu ichinattu anukovali
రిప్లయితొలగించండి"అంత ఖచ్చితంగా రాముడి జన్మస్థానం అదేననీ, రాముడి గుణగణాలని కీర్తిస్తూ మరీ చెప్పడం మాత్రం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది".
రిప్లయితొలగించండిWhat is the problem with that? You have to respect the majority court verdict, even if the judgement is against your wishes.
It looks like that either you don't like this judgement or your feelings were hurt because of this judgement.
విశ్వాసాలమీద ఆధారపడిన తీర్పు, ప్రమాదకరం అని చించుకుంటున్న మేధావులకొక ప్రశ్న. షాబానో కేసు గురించి పార్లమెంటులో చట్టం చెయ్యడం కన్నా ప్రమాదకరమా ఇది?
రిప్లయితొలగించండిhttp://www.visalaandhra.com/essays/article-25823
రిప్లయితొలగించండిచరిత్రకారుని దృక్పథంలో అయోధ్య తీర్పు
@అజ్ఞాత,
రిప్లయితొలగించండిEveryone needs to respect the court's verdict. No doubt about it.
>> It looks like that either you don't like this judgement or your feelings were hurt because of this judgement.
your presumption is wrong. I was actually happy to see the way India handled the verdict. only thing I was trying to say was.. pronouncing the exact birth place of Rama might have been avoided as that is not relavant to the case and am hopeful that it will not set bad precedents for future and we will move on.. with it.
@మహేష్,
రిప్లయితొలగించండిI read the article. Thank you for pointing that.
I do not agree with the following argument in the article. The article says, there are alternative theories to what ASI told and those are not considered.
May be true. But proffessionally.. every feild of sceince will have such alternatives. Courts need to take a standard source and pronounce the judgement. We need to trust somebody right?
if there is a problem with accpeting ASI as the standard body, then that should have been raised when the court asked ASI for its professional advise.
Questioning the competency of standard bodies or veracity of evidences after the fact.. will never end it...
It is against constitution and breach of court to discuss on court order. You are neither the litigents nor parties affected by the court order. Are you? If yes, you may challenge the court's order in the higher court.
రిప్లయితొలగించండిAll History just a compendium of elite beliefs created and propagated by elite historians. So, all history is a fiction which was subjectively interpretted by a self-sustaining logic. Yet, self-styled historians accuse believers of resorting to mixing fact with fiction while they themselves can't separate the former from the latter. These so-called historians refuse to believe one set of writings and are willing to give credence to another set of writings of their own personal liking..
రిప్లయితొలగించండిTell me please, that is so realistic about this so-called history ?
Can you today prove that Mahatma Gandhi really existed ?
Can you today physically prove that Hitler really existed ?
No, You can't. If you dare say you can, you apparently hope to rely upon some writings written before your birth. Yeah, that's what even Rama-bhaktas are exactly doing. So, O Marxist historian ! In what way are you better than a Rama-bhakta ? You are a believer and they are too. Right ?
These days it has become a fashion to call history as one belief, science as one belief, atheism as one belief. Those who make such irrational arguments lack the understanding of how science, history evolve upon the fundamentals of evidence.
రిప్లయితొలగించండిIt is sick to read and answer to every Tom, Dick and Harry who says:
history is a belief
science is a belief
atheism is a belief
one day they say mathematics is a belief.
ఈడ రాసింది నాకేమీ అర్థంగాలా! కింద కామెంట్లు రాసేటోల్లు సానామంది అసలు బలాగులో జెప్పిందేందో జూడకుండానే రాత్తన్నట్టుండ్లా. ఏందిబా, ఈకెండూ బలాగు రాసి గమ్మునుండావే? కామెంటింగు జెయ్యవా?
రిప్లయితొలగించండిPractically our land was divided 2nd time in a short time to appease them.
రిప్లయితొలగించండిEveryone needs to respect the court's verdict. No doubt about it.
రిప్లయితొలగించండిyour presumption is wrong.
aakaliaakali.blogspot.com
@aakali
రిప్లయితొలగించండిI do not think you read the contents of my post. You seem to be assuming some presumptions in my post.
మీరు వీక్ ఎండ్ పొలిటీషియన్ అయితే నేను జన్మత: పొలిటీషియన్. గురువుగారూ అయోధ్య తీరుపును తీర్పనడమే పెద్ద కామెడి. అది కేవలం దాదాలు చేసే సెటిల్ మెంట్ లా ఉంది. అందులో లా ఎక్కడుంది.
రిప్లయితొలగించండిఈ సమస్యకు నేనో పరిష్కారం చెప్పనా?
దేశంలో ఏ ఒక్క హిందు, ఏ ఒక్క ముస్లీం కూడ నిలువ నీడ లేని వాడిగా ఉండరాదు (పక్కా ఇంట్లోనే నివసించాలి)
అందుకు ఒక పథకం రూపొందించాలి. మసీదు కోసం పోరాడే సంస్థలన్ని ఒక గొడుగు క్రిందికి రావాలి.అలానే మసీదు కోసం పోరాడే సంస్థలు కూడ.
ప్రభుత్వం 50 శాతం నిదులు సమకూరుస్తుంది. ఈ హిందూ ,ముస్లీం సంస్థలు 50 శాతం నిదులు సమకూర్చాలి.
ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని పూర్తి చేస్తారో ఆ పార్టికి సంబంధించిన కట్టడాన్ని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది.
ఎలా ఉంది పరిష్కారం?
మురుగేశన్ గారు,
రిప్లయితొలగించండిమీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
>>మీరు వీక్ ఎండ్ పొలిటీషియన్ అయితే నేను జన్మత: పొలిటీషియన్.
మీలాంటి జ్యోతిశ్శాస్త్ర నిపుణుల సంగతి నాకు తెలియదుగానీ, ఈ జన్మత: వచ్చే (లేదా వచ్చాయనుకునే) లక్షణాల ఉపయోగం మీద నాకంత నమ్మకం లేదండీ. జన్మత: కంటే మన ఆలోచనలూ, అనుభవాల పర్యవసానంగా వచ్చే లక్షణాల వల్లే ఎక్కువ ఉపయోగం అనిపిస్తుంది. :)