శరద్ పవార్ ఐసిసి ప్రెసిడెంట్ అయ్యారు. మంచిదే ప్రపంచ క్రికెట్లో మనవాడు మంచిపదవిలోకి వచ్చాడని ఆనంద పడాలా ఇప్పుడు మనం? దేశానికి వ్యవసాయ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద బాధ్యత ఎలా నెత్తికెత్తుకున్నాడో ఏ విధంగా ఈ జోడు గుర్ఱాలసవారీ సమర్ధవంతంగా చేస్తారో ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదా?
పెద్ద పెద్ద పదవులలో వున్న వాళ్ళు అనేక బాధ్యతలు తీసుకోవలసిన అవసరం వుంటుంది ఒక్కోసారి. అయితే ఆ బాధ్యతలన్నీ రాజకీయ రంగానికో, లేకా ఇంకేదయినా సామాజిక అంశాలకో సంబందించినవయితే పర్వాలేదుకానీ ఇలా ఏకంగా ప్రపంచస్థాయిలో ఐసిసి లాంటి ఒక ప్రొఫెషనల్ సంస్థని నడిపే బాధ్యత తీసుకోవచ్చా? ఆహార సంక్షోభం, ధరల పెరుగుదల, వ్యవసాయ రంగంలో సంక్షోభం వంటి సమస్యలు ఇన్ని ఉన్నప్పుడు వ్యవసాయ మంత్రిగారికి ఎంత పనుండాలి?
ప్రజలు పెద్దగా పట్టించుకోరులే అనే ధీమా వల్లే రాజకీయ నాయకుల్లో జవాబుదారీతనం తగ్గిపోతుంది. పట్టించుకోండి.. బాబోయ్.. పట్టించుకోండి..
ఆ.. పట్టించుకోని.. ఏంచెయ్యాలి?.. మనం పట్టించుకుంటే.. మారిపోతారావీళ్ళు? అసలేంటి నీ సొద అనిపిస్తుంది కదూ..
వెంటనే మనం మార్పు తేలేం గానీ, let's feel about it, think about it and talk about it... who knows we might stumble upon some answers. Yes..at least there is a chance.

But if we give up, if we ignore and move on...there is not even a chance...